కేసీఆర్‌కు లేఖ పంపించిన ప్రధాని మోడీ

56చూసినవారు
కేసీఆర్‌కు లేఖ పంపించిన ప్రధాని మోడీ
TG: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు(KCR)కు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ పంపించారు. కేసీఆర్ అక్క చీటి సకలమ్మ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆమె మరణంపై ప్రధాని సంతాపం ప్రకటించారు. అక్క మరణంతో బాధలో ఉన్న కేటీఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ విషాద క్షణాలను అధిగమించే శక్తి, సహనాన్ని కుటుంబ సభ్యులు పొందాలని మోడీ లేఖలో ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్