టీచర్, ఆమె భర్తను బెల్టుతో కొట్టిన ప్రిన్సిపాల్ (వీడియో)

66చూసినవారు
ఉత్తర ప్రదేశ్ షాజహాన్‌పూర్‌లోని లధౌలీ గ్రామంలో స్కూల్ ప్రిన్సిపాల్ సుమిత్ పాఠక్ అతని సహచరులతో కలిసి మహిళా టీచర్, ఆమె భర్తను బెల్టుతో కొట్టారు. సిధౌన్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్