టీచర్ వీడియోలు తీసిన ప్రిన్సిపల్.. విద్యార్థినుల ఆందోళన (వీడియో)

75చూసినవారు
HYD-బేగంపేట్‌లోని ఓ కాలేజీలో లేడీ లెక్చరర్ చీర మార్చుకుంటున్న సమయంలో ప్రిన్సిపల్, క్లర్క్ వీడియోలు తీశారంటూ బాధితురాలితో కలిసి విద్యార్థినులు బుధవారం కాలేజీ ఎదుట అందోళన చేశారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తీసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్నారు. వెంటనే ప్రిన్సిపల్ ను విధుల నుంచి తీసేయాలని బాధితురాలితో కలిసి విద్యార్థినులు నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్