ఖైదీలను మంచి పనులకు వాడుతున్నారు.. ఎక్కడో తెలుసా? (VIDEO)

58చూసినవారు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. అమెరికాలోని జైళ్లలో ఉండే ఖైదీల్లో 40 శాతం మంది వివిధ రకాల పనులు చేస్తుంటారు. జైలులో ఎలా పనులు చేస్తారో మనం ఈ వీడియోలో చూడవచ్చు. వీరంతా ఆస్పత్రులు & పాఠశాలలు నిర్మించడం, రోడ్లు వేయడంలో సహాయం చేస్తారు. వారికి యూనిఫామ్స్, ఫర్నిచర్ తయారీ నైపుణ్యాన్ని నేర్పిస్తారు. అయితే, రేపిస్టులు, హత్య చేసిన వారిని దీనికి దూరంగా ఉంచుతారు.

సంబంధిత పోస్ట్