ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు (వీడియో)

62చూసినవారు
హైదరాబాద్ లో ఆరాంఘర్ క్రాస్ రోడ్డ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రైవేటు బస్సు బోల్తా పడగా, అందులోని ప్రయాణికులను స్థానికులు కాపాడారు. ఆర్టీసీ బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్