ప్రైవేట్ స్కూళ్ల దందా

60చూసినవారు
ప్రైవేట్ స్కూళ్ల దందా
తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఫీజు, బుక్స్, యూనిఫాం, ట్రావెలింగ్ పేరుతో దందా మొదలెట్టేశాయి. ఇప్పటికే అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులపై భారం వేయగా, బుక్స్ పేరుతో మరింత భారాన్ని వేస్తున్నాయి. నర్సరీ ఫీజు రూ.20-30 వేలు మధ్య తీసుకుంటుండగా, పై తరగతులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు గుంజుతున్నారు.