రాహుల్ గాంధీని అధిగమించిన ప్రియాంక

53చూసినవారు
రాహుల్ గాంధీని అధిగమించిన ప్రియాంక
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నిక ఫలితాల్లో ప్రస్తుతం ఆమె 4 లక్షల మెజార్టీ వైపు కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడ 3.64 లక్షల మెజార్టీ సాధించారు. ఇప్పుడు ఆమె తన సోదరుడి మెజారిటీని బీట్ చేశారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్, సీపీఐ అభ్యర్థి సత్యన్‌ మొకేరి ఈ స్థానంలో పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్