కింది స్థాయి అధికారి నుంచి పైస్థాయి వరకు ముడుపులు

71చూసినవారు
కింది స్థాయి అధికారి నుంచి పైస్థాయి వరకు ముడుపులు
రేషన్ మాఫియా దందా ఎన్ని జిల్లాల్లో నడుస్తుందో అన్ని జిల్లాల్లో కింది స్థాయి అధికారి నుంచి పైస్థాయి అధికారి వరకు ముడుపులు ముడుతాయి. నెల జీతమైన లేట్‌ అవుతుందేమో కానీ.. దందా మామూళ్లు మాత్రం టైమ్‌కు వస్తాయి. అందుకే రేషన్‌ బియ్యం కండ్ల ముందే తరలిపోతున్నా అధికారులకు కనిపించదు. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడో, ఏదైనా ఫిర్యాదు అందినప్పుడో.. తప్పదనుకుంటే తప్ప పెద్ద వాహనాలను వదిలేసి చిన్నచిన్న ఆటోలను పట్టుకుంటారు. ఆ ఆటోల మీద కేసులు పెడతారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్