ప్రోస్టేట్ క్యాన్సర్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

63చూసినవారు
ప్రోస్టేట్ క్యాన్సర్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే.. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తినాలి. ఎర్ర మాంసం, కొవ్వు ఆహారాలు తగ్గించాలి. రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. 50 ఏళ్లు దాటినవారు PSA టెస్ట్ చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. బాదం, వాల్‌నట్స్, విటమిన్ డి లోపం నివారించే ఆహారాలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన బరువు, జీవనశైలిని నిర్వహించాలి.

సంబంధిత పోస్ట్