వచ్చే నెల 4న శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సి.59 రాకెట్‌ ప్రయోగం

53చూసినవారు
వచ్చే నెల 4న శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సి.59 రాకెట్‌ ప్రయోగం
వచ్చే నెల 4న ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సి.59 రాకెట్ ను ప్రయోగించనుంది. సాయంత్రం 4.08 గం.లకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు. శ్రీహరికోట షార్ లోని ప్రయోగ వేదికకు సంబంధించిన మొబైల్ సర్వీస్ టవర్ లో పీఎస్ఎల్వీ సీ59 రాకెట్ అనుసంధాన పనులు జరుగుతున్నాయి. సీ59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా-3 అనే ఉపగ్రహంతో పాటు మరో నాలుగు చిన్న ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్