MLA సునీత లక్ష్మారెడ్డి అరెస్ట్ పై BRS తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వ్యతిరేకిస్తున్న స్థానిక ప్రజలు, రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన నాయకులను ఎమర్జెన్సీని తలపించేలా కాంగ్రెస్ సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేసిందని మండిపడింది. ప్రజాపాలన అని ఊదరగొట్టి.. ప్రజలను భయపెట్టి సైకో రేవంత్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని BRS 'X' వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది.