తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోంది: బండి సంజయ్‌

85చూసినవారు
తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోంది: బండి సంజయ్‌
తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్ధం ప్రకటించబోతోందని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని నమ్మలేదన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మొదలుకాబోతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలే కూలుస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్