మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకు శిక్ష, జరిమానా

66చూసినవారు
మైనర్లు డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులకు శిక్ష, జరిమానా
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పోలీసు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 18 ఏళ్లలోపు మైనర్లు ఎవరైనా ద్విచక్ర వాహనాలు, కార్లను నడిపితే వారి తల్లిదండ్రులకు శిక్ష, జరిమానా తప్పదని హెచ్చరించారు. రూ.25,000 వరకు జరిమానా, మైనర్ల తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై చట్టపరమైన చర్యలు, ఏడాది పాటు రిజిస్ట్రేషన్ రద్దు, నిబంధనలు ఉల్లంఘించినందుకు 25 ఏళ్ల వరకు లైసెన్స్ ఉండదని తేల్చిచెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్