పుష్ప 2: అల్లు అర్జున్ ఎంట్రీ వీడియో విడుదల

83చూసినవారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2: ది రూల్‌’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తూ నెట్‌ఫ్లిక్స్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ఎంట్రీ ఫైట్‌ థియేటర్‌ని మోత మోగించిన విషయం తెలిసిందే. ఆ ఫైట్‌ ఫుల్‌ వీడియోను నెట్‌ఫ్లిక్స్‌ షేర్‌ చేసింది.

సంబంధిత పోస్ట్