రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప-2’

66చూసినవారు
రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘పుష్ప-2’
‘పుష్ప-2’ రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసింది. అత్యధిక వసూళ్లను రాబెడుతూ చరిత్ర సృష్టిస్తోంది. డిసెంబర్ 10వ తేదీతో రూ.వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమాల సరసన చేరింది. కేవలం వారంలోనే ఈ ఘటన సాధించిన ఇండియా సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్