పుష్ప-2: తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?

74చూసినవారు
పుష్ప-2: తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?
సినీ చరిత్రలో పుష్ప-2 ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు తొలి రోజు రూ.294 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. అల్ టైం రికార్డు అంటూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. హిందీలో ఈ సినిమాకు ఫస్ట్ డే రూ.72 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ఇప్పటికే ప్రకటించింది. వసూళ్లలో ఈ సినిమా రికార్డు బద్దలుకొట్టింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్