వాస్తు నిపుణుల ప్రకారం బాత్‌రూమ్‌లో లోహపు వస్తువులు ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే, నీటి కుళాయి ఆగ్నేయ కోణంలో ఉండకూడదని, ఇది ప్రతికూల శక్తి కలిగిస్తుందని చెబుతున్నారు. బాత్‌రూమ్‌లో అద్దాలు ఉంచడం కూడా ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈశాన్య దిశలో బాత్‌రూమ్ ఉండకూడదని, అది గృహానికి మంచిదికాదని సూచిస్తున్నారు.