తెలంగాణ క్యాబినెట్‌లో సమూల మార్పులు?

67చూసినవారు
తెలంగాణ క్యాబినెట్‌లో సమూల మార్పులు?
తెలంగాణ క్యాబినెట్‌లో సమూల మార్పులు జరగనున్నట్లు తెలిసింది. కొత్త మంత్రులకు శాఖలు కేటాయించడంతోపాటు పాత మంత్రుల శాఖలను మార్చనున్నట్లు సమాచారం. దీనిపై సీఎం రేవంత్ ఢిల్లీలో రెండు రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఫైనాన్స్, ఇరిగేషన్, రెవెన్యూ తదితర శాఖల పనితీరును రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారని తెలిసింది. మంత్రుల పనితీరు ఆధారంగా శాఖలు కేటాయించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్