రాకెట్‌కు తోడుగా వెళ్లిన రఫేల్ యుద్ధ విమానాలు(వీడియో)

60చూసినవారు
ఐరోపా అంతరిక్ష కేంద్రం జులై 9న ఓ రాకెట్ ప్రయోగం చేపట్టింది. అయితే, నింగిలోకి దూసుకెళ్లిన కొన్ని నిమిషాలకే అందులో సాంకేతిక లోపం ఎదురైంది. దీంతో శాస్త్రవేత్తలు ఫ్రాన్స్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ సాయం తీసుకుని.. రాకెట్‌కు తోడుగా రఫేల్ యుద్ధ విమానాలను పంపించారు. రాకెట్ భూమిపై పడకుండా ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు అది ప్రయాణిస్తున్న మార్గంలో మోహరించి రక్షణగా నిలిచాయి. అదృష్టవశాత్తూ రాకెట్ సముద్రంలో కూలిపోయింది.

సంబంధిత పోస్ట్