AIపై ఆసక్తికర ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ (VIDEO)

78చూసినవారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ప్రపంచంలోని దేశాలు ఏఐ, డ్రోన్‌ల సాంకేతికతపై వేగంగా పనిచేస్తున్నాయి. మనం సాంకేతికంగా అభివృద్ధి చెందడానికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఈ దశలో దీనిపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. మీరు ఏఐ రంగంలో పనిచేస్తుంటే లేదా ఈ సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఏవైనా సూచనలు ఉంటే తెలియజేయండి’ అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్