సానిటరీ ప్యాడ్లపై రాహుల్ గాంధీ ఫొటో లేదు: కాంగ్రెస్(వీడియో)

17చూసినవారు
బీహార్‌లో సానిటరీ ప్యాడ్లపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఫొటో ఉన్నట్లు SMలో ఓ వీడియో వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత అల్కా లాంబా స్పందించింది. అసలు నిజం ఇదే అంటూ 'ఎక్స్' వేదికగా సానిటరీ ప్యాడ్ ను చూపిస్తున్న వీడియోను షేర్ చేసింది. BJP అబద్ధాలు చెబుతోందని, ప్రజలు నిజాలు తెలుసుకోవాలని కోరింది. కాగా కేంద్ర మాజీ మంత్రి సానిటరీ ప్యాడ్లపై రాహుల్ ఫొటో ఉందని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్