రాహుల్ త్రిపాఠి దురదృష్టం (వీడియో)

74చూసినవారు
రాహుల్ త్రిపాఠి దురదృష్టం (వీడియో)
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచులో త్రిపాఠికి దురదృష్టం వెంటాడింది. రవి బిష్ణోయ్ వేసిన ఓవర్‌లో బంతిని గాల్లోకి లేపగా సమద్ జార విడిచాడు. దీంతో 5 పరుగుల వద్ద ఔట్ కావాల్సిన త్రిపాఠి ఛాన్స్ లభించింది. అయితే దురుదుష్టం కొద్ది బిష్ణోయ్ వేసిన తర్వాత  ఓవర్‌లో నేరుగా బిష్గోయ్‌కే సింపుల్ క్యాచ్ 9 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.  ప్రస్తుతం CSK 9.2 ఓవర్లకు 77/3 పరుగులు చేసింది. విజయానికి 63 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్