రైల్వేలో 32వేల పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే (శనివారం) లాస్ట్ డేట్. 36 ఏళ్లలోపు యువతీ, యువకులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి rrbapply.gov.in. వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.