హైదరాబాద్లో మొదలైన వర్షం (వీడియో)

16చూసినవారు
TG: హైదరాబాద్ నగరంలో వర్షం మొదలైంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, ఖైరతాబాద్, ఉప్పల్, గుడి మల్కాపూర్, మీర్పేట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరో గంట పాటు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ·

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్