TG: హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. HYDలోని రామంతాపూర్, ఉప్పల్, తార్నాక, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అత్తాపూర్, మెహిదీపట్నం, ఫలక్‌నుమా, అల్వాల్, సికింద్రాబాద్, కూకట్ పల్లి, ఓల్డ్ సిటీ, చింతల్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కాగా మరోవైపు పలు జిల్లాల్లో మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా వాన పడే అవకాశం ఉంది.