హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. ట్రాఫిక్ జామ్ (వీడియో)

80చూసినవారు
TG: రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కూడా శుక్రవారం ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, సరూర్ నగర్, నాగోల్, దిల్‌సుఖ్ నగర్, అంబర్ పేట, హయత్ నగర్, చైతన్యపురి, హబ్సిగూడ, బషీర్ బాగ్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్