తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

83చూసినవారు
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు రాబోయే మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్