తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు
By Shivakrishna 0చూసినవారుతెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడవచ్చని తెలిపింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే బయట ప్రయాణాలు నివారించాలని సూచించింది.