తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు

70చూసినవారు
తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు
TG: చక్రవాతపు ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో.. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీచేసింది. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్