నేడు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

64చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు (జూన్ 10), బుధవారం (జూన్ 11) కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. భద్రాద్రి కొత్తగూడెం, KMM, NLG, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, HYD, మేడ్చల్ మల్కాజ్‌గిరి, VKB, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, SRD, MDK, కామారెడ్డి, MBNR, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్