తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు

75చూసినవారు
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు
TG: ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నాయని IMD తెలిపింది. పగటి పూట ఎండలు, సాయంత్రం వర్షం కూరిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. KRMR, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, KMM, NLG, యాదాద్రి, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, WGL, హనుమకొండ, జనగామ, SDPT, RR, HYD, మేడ్చల్ మల్కాజిగిరి, MBNR, నాగర్ కర్నూల్ జిలాల్లో వర్షాలు పడతాయంది. 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.

సంబంధిత పోస్ట్