రాజ్‌ తరుణ్‌ నాకు అబార్షన్‌ చేయించాడు: లావణ్య

81చూసినవారు
రాజ్‌ తరుణ్‌ నాకు అబార్షన్‌ చేయించాడు: లావణ్య
హీరో రాజ్ తరుణ్‍కు తనకు పదేళ్ల కిందటే వివాహమైందని లావణ్య చెప్పారు. తాము అప్పటి నుంచి కాపురం చేస్తున్నామని వెల్లడించారు. కొన్నాళ్ల క్రితమే రాజ్‍తరుణ్ తనకు అబార్షన్ చేయించారని కూడా పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేశారు. మెడికల్ డాక్యుమెంట్లను కూడా పోలీసులకు అందించారు. లావణ్య అలియాస్‌ అన్విక పేరుతో కలిసున్నామన్నారు. అన్విక పేరుతో విదేశాలకు కూడా ఇద్దరం కలిసే వెళ్లామని తెలిపింది.