జనసేనలోకి రాజాసింగ్?

3చూసినవారు
జనసేనలోకి రాజాసింగ్?
BJP నుంచి రాజీనామా చేసిన MLA రాజాసింగ్ జనసేన పార్టీలో చేరబోతున్నారని గ్రేటర్ ప్రాంత రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. BJP ఆయనను MLA పదవికి అనర్హుడిగా ప్రకటించాలనే యత్నం చేసిన నేపథ్యంలో, ఆయన ప్రత్యామ్నాయ మార్గంగా జనసేనపై దృష్టి పెట్టారని అనుచరులు పేర్కొంటున్నారు. ఈ మార్పుతో TDP, BJP మద్దతుతో నాల్గోసారి MLAగా ఎన్నికవ్వాలని రాజాసింగ్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్