సోనీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా రాజమౌళి

85చూసినవారు
సోనీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా రాజమౌళి
ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2023-24లో కంపెనీ రూ.6,353 కోట్లు సాధించింది. సంస్థకు భారత్ నాలుగో అతిపెద్ద మార్కెట్‌గా నిలిచిన తరుణంలో దర్శకుడు రాజమౌళి చేతులమీదుగా ఏఐ ఆధారిత 2024 బ్రావియా సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రాజమౌళి వ్యవహరిస్తాడని కంపెనీ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్