దిగ్గజ దర్శకుడు రాజమౌళి ‘విక్రమార్కుడు’ సమయంలో ప్రమోషన్ల కోసం రష్మీని ప్రేమించే వ్యక్తిగా అందులో నటించారు. ఇక ఈ వీడియోను ఒక నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో టాలీవుడ్ అభిమానులు ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా ప్రమోషన్స్‌ను ఎలా చేయాలో కూడా జక్కన్నకు బాగా తెలుసంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.