లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో 'ఆర్‌ఆర్‌ఆర్ లైవ్ కాన్సర్ట్' జరిగిన సమయంలో రామ్‌చరణ్-ఎన్టీఆర్ రాజమౌళిని ఆటపట్టించిన ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియోలో హీరోలిద్దరూ దర్శకుడిని ఆటపట్టిస్తూ కనిపించారు. అదే సమయంలో "ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ 2’ (RRR 2) చేస్తారా? అని ఒకరు అడగ్గా ‘ఎస్’ అని రాజమౌళి సమాధానమిచ్చారు." ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.