ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆదివారం సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో వారు పలు కీలక విషయాలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం రాజేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్‌ను శాలువాతో సన్మానించి ఆలింగనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతున్నాయి.