రాజీవ్ గాంధీ వర్ధంతి.. రాహుల్, ఖర్గే ఘన నివాళి (వీడియో)

65చూసినవారు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్థంతి సందర్భంగా లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఘనంగా నివాళులర్పించారు. ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ సమాధి వద్ద కాంగ్రెస్ నేతలు ప్రార్థనలు చేశారు. అలాగే, ప్రధాని మోదీ ట్వీట్‌ చేస్తూ.. "మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళి అర్పిస్తున్నా" అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్