TG: రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగుల కోసం తీసుకొచ్చిన పథకం రాజీవ్ యువ వికాశం. దీని గడువు ఏప్రిల్ 14తో ముగియగా.. మరోసారి పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అర్హులు ఏప్రిల్ 24న వరకు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. అయితే రాష్ట్రంలోని 4, 42, 438 మంది లబ్ధిదారులకు రూ.8,083,23 కోట్లు ఇచ్చేందుకు సర్కార్ సిద్దమైంది.