రాజీవ్ యువ వికాసం పథకం.. రేపటితో ముగియనున్న గడువు

71చూసినవారు
రాజీవ్ యువ వికాసం పథకం.. రేపటితో ముగియనున్న గడువు
TG: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'రాజీవ్ యువ వికాసం' పథకానికి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ మేరకు నిన్నటి వరకు ఈ ప్రథకానికి దాదాపు 14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్ననట్లు సమాచారం. వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలతో దరఖాస్తుదారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని రోజులు గడువు పొడిగించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు మీసేవ కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు 16 లక్షలకు పైగా క్యాస్ట్​, ఇన్​కమ్​ ధ్రువీకరణ పత్రాలకు అర్జీలు వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్