పీఓకేపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

61చూసినవారు
పీఓకేపై రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
పాకిస్థాన్-ఆక్రమిత-కశ్మీర్ (పీఓకే)ను భారతదేశం ఎప్పటికీ వదులుకోదని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. జాతీయ మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు. పీఓకేను భారత్ బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదని, భారత్ అభివృద్ధిని చూసి వారే తమంతట తాము మన దేశంలో భాగం అవ్వాలని కోరుకుంటారని చెప్పారు. జమ్మూకాశ్మీర్‌లో పరిస్థితి మెరుగుపడిందని, AFSPA చట్టం అవసరం లేని సమయం వస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్