చేయి కోసుకుని ఎన్టీఆర్ ఫొటోకు రక్తతిలకం (వీడియో)

75చూసినవారు
తమ ఫేవరైట్ హీరోపై అభిమానాన్ని చాటుకోవడానికి ఫ్యాన్స్ వినూత్నంగా ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్ సందర్బంగా ఓ అభిమాని ఎన్టీఆర్ ఫొటో ముందు చేతిని కోసుకుని రక్తంతో తిలకం దిద్దాడు. ఇది ఎక్కడ జరిగిందనేది స్పష్టత లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అభిమానం పేరుతో ఇలాంటి పనులు చేయొదని నెటిజన్లు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్