బతుకమ్మ ఆడిన రామ్ చరణ్ (వీడియో)

82చూసినవారు
సద్దుల బతుకమ్మతో బతుకమ్మ ఉత్సవాలు శుక్రవారం ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ వేడుకల్లో పలు చోట్ల మంత్రులు, సెలబ్రిటీలు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి రామ్ చరణ్ బతుకమ్మ ఆడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్