బుచ్చిబాబు దర్శకత్వంలో మాస్ లుక్‌లో కనిపించనున్న రామ్‌చరణ్‌

51చూసినవారు
బుచ్చిబాబు దర్శకత్వంలో మాస్ లుక్‌లో కనిపించనున్న రామ్‌చరణ్‌
బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్న చిత్రంలో రామ్‌చరణ్‌ను పెద్దమీసాలు, డిఫరెంట్‌ గడ్డంతో న్యూ అవతార్‌లో ప్రెజెంట్‌ చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. రానున్న 2 నెలలో ఈ చిత్రానికి కావాల్సిన మేకోవర్‌లో రామ్‌చరణ్‌ ఉంటాడని సమాచారం. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమన్‌ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్