గద్దర్ అవార్డు విజేతలకు రామ్ చరణ్ విషెస్

60చూసినవారు
గద్దర్ అవార్డు విజేతలకు రామ్ చరణ్ విషెస్
తెలంగాణ గద్దర్ అవార్డు విజేతలకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ X వేదికగా అభినందనలు తెలిపారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరగడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలను, 2024కి సంబంధించి అన్ని విభాగాలకు తెలంగాణ ప్రభుత్వం పురస్కారాలను అందజేసిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్