రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద ట్వీట్

79చూసినవారు
రాంగోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద ట్వీట్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ 'ఎక్స్'లో మరోసారి వివాదాస్పద ట్వీట్ చేశారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన కేసులో RGV ఒంగోలు రూరల్ PSలో విచారణకు హాజరు కాగా, దాదాపు 9 గంటల పాటు అతనిపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేశారు. 'ఐ లవ్ ఒంగోల్.. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్.. 3 ఛీర్స్' అంటూ.. పెగ్గుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు.

ట్యాగ్స్ :