విమాన ప్రమాదంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ (VIRAL)

60చూసినవారు
విమాన ప్రమాదంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ (VIRAL)
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఈ ట్వీట్‌లో దేవుడు ఏం చేస్తున్నాడో ఆయనే చెప్పగలడు అని పేర్కొన్నారు. సెలవులకు వెళ్లినా ఉగ్రవాదులు కాల్చే ప్రమాదం, వేడుకల్లో పాల్గొన్నా తొక్కిసలాటలో ప్రాణాలు పోవచ్చు, విమానంలో ప్రయాణించినా అది కూలిపోవచ్చు, హాస్టల్లో భోజనం చేస్తున్నా విమానం మీదపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్