ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరు కానున్న రామ్‌గోపాల్ వర్మ

64చూసినవారు
ఎట్టకేలకు పోలీసుల ఎదుట హాజరు కానున్న రామ్‌గోపాల్ వర్మ
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎట్టకేలకు ఒంగోలు పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఫోటోలును మార్ఫింగ్ చేశాడని.. RGVపై మద్దిపాడు PSలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు విచారణకు హాజరుకావాలని RGVకి పోలీసులు నోటీసులు పంపినా విచారణకు రాలేదు. అయితే రేపు విచారణకు వస్తున్నట్లు విచారణాధికారి CI శ్రీకాంత్‌కు RGV సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్