భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచందర్‌రావు

0చూసినవారు
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న రామచందర్‌రావు
TG: మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని శనివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆయన తొలుత వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన నివాసం నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఈ సందర్భంగా ఉస్మానియా వర్సిటీలోని సరస్వతీ దేవాలయంలోనూ పూజలు నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్