సొంత డబ్బులతో ప్రచారం చేసిన రామయ్య

50చూసినవారు
సొంత డబ్బులతో ప్రచారం చేసిన రామయ్య
ప్లాస్టిక్ డబ్బాలు, విరిగిపోయిన కుర్చీలు.. అన్నీ రామయ్య ప్రచార సాధనాలే. వాటికి తన సొంత డబ్బులతో రంగులు అద్ది.. అక్షరాలు రాసి తలకు ధరించేవారు. అలా.. తను ఎక్కడికి వెళ్లనా మొక్కల పెంపకంపై అవగాహన కలిగించడం ఆయనకంటూ దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా “వృక్షోరక్షతి రక్షిత” అని రాసివున్న ప్లకార్డులను తగిలించుకుని ప్రచారం చేసేవారాయన. 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా వివరించేవారు.

సంబంధిత పోస్ట్